Thursday, June 1, 2023

Sports

పంచ్‌కు పతకాలు దాసోహం.. అసలు ఎవరీ నిఖత్ జరీన్? ఆమె స్టోరీ ఏంటి?

పంచ్‌కు పతకాలు దాసోహం.. అసలు ఎవరీ నిఖత్ జరీన్? ఆమె స్టోరీ ఏంటి? ప్రపంచ యవనికపై భారత జెండా మరోసారి రెపరెపలాడింది. ఆటల్లో మరోమారు మన సత్తా ఏంటో అందరికీ తెలిసొచ్చింది. విమెన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ మరో గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుంది. తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్ పసిడి...

కోహ్లీ ఫిట్‌నెస్‌కు అదే కారణమా? అతడు తినే బియ్యం ధరెంతో తెలుసా?

కోహ్లీ ఫిట్‌నెస్‌కు అదే కారణమా? అతడు తినే బియ్యం ధరెంతో తెలుసా? భారత్ క్రికెట్ జట్టులో ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ప్లేయర్లలో ముందువరుసలో ఉంటాడు విరాట్ కోహ్లీ. ఆ లెక్కన ప్రపంచంలోని అత్యంత ఫిట్టెస్ట్ ఆటగాళ్లలో విరాట్ ఒకడు. ఆటను మెరుగుపర్చుకోవడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో.. ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకూ అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. అందుకే...

వన్డే క్రికెట్ మనుగడ కష్టమేనా? సచిన్ సూచనలు పనికొచ్చేనా?

వన్డే క్రికెట్ మనుగడ కష్టమేనా? సచిన్ సూచనలు పనికొచ్చేనా? క్రికెట్ లో టెస్టు ఫార్మాట్ది ప్రత్యేక స్థానం. సంప్రదాయ క్రీడగా చెప్పుకునే టెస్టులను ఆడేందుకు ఆటగాళ్లు, చూసేందుకు ప్రేక్షకులు అంతే ఆసక్తి కనబరుస్తారు. టెస్టుల తర్వాత అభిమానులు ఎక్కువగా వీక్షించేంది వన్డేలనే. టీ20లతో వన్డే క్రికెట్పై కాస్త ఆసక్తి తగ్గిన మాట వాస్తవమే. వన్డే ప్రాభవం...

చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్.. బుమ్రా రికార్డును తుడిపేశాడు!

చరిత్ర సృష్టించిన అక్షర్ పటేల్.. బుమ్రా రికార్డును తుడిపేశాడు! భారత స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడీ లెఫ్టార్మ్ స్పిన్నర్. ఈ క్రమంలో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే వెటరన్ ఆఫ్...

ముగ్గురు స్టార్ల మధ్య తీవ్రపోటీ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరంటే!

ముగ్గురు స్టార్ల మధ్య తీవ్రపోటీ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎవరంటే! గాయంతో కొన్నాళ్లు భారత జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనంలో దుమ్మురేపుతున్నాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్లో తన సత్తా ఏంటో చూపించాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ చెలరేగి టీమిండియాకు తాను ఎంత కీలకమో నిరూపించాడు. అయితే...

విరాట్ డబుల్ సెంచరీ చేస్తే టీమిండియాదే గెలుపు!

విరాట్ డబుల్ సెంచరీ చేస్తే టీమిండియాదే గెలుపు! ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో జరుగుతున్న నాలుగో టెస్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. చాన్నాళ్ల తర్వాత లాంగ్ ఫార్మాట్లో సెంచరీ (137 బ్యాటింగ్) బాదిన కింగ్ కోహ్లీ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ ఆట గురించి భారత లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్...

103 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న పీటీ ఉషా

PT Usha 103 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న పీటీ ఉషా, పీటీ ఉష పూర్తి పేరు పిలవుళ్ల కండి టెక్క పరాంబిల్. కేరళ కాళీ కట్ సమీపంలోని పయోలీ గ్రామంలో 1964 జూన్ 27న పీటీ ఉష జన్మించారు. పయోలీ గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకున్నందుకు పీటీ ఉషను పయోలీ ఎక్స్...

VIRAT KOHLI తండ్రి చనిపోయినా గెలిచేవరకు బ్యాటు వదలలేదు

VIRAT KOHLI : తండ్రి చనిపోయినా గెలిచేవరకు బ్యాటు వదలలేదు 1988 నవంబర్ 5 ప్రేమ్ కోహ్లీ, సరోజ్ కోహ్లీ దంపతులకు ఢిల్లీలోని ఒక పంజాబీ హిందూ కుటుంబంలో విరాట్ కోహ్లీ జన్మించాడు. విరాట్ కోహ్లీకి ఒక అన్నయ్య వికాస్, అక్క భావన ఉన్నారు. కోహ్లీ నాన్నగారు ఒక క్రిమినల్ లాయర్. మూడేండ్లప్పుడే బ్యాటు పట్టుకుని...

జాతీయ మహిళల ఛాంపియన్ షిప్ విజేతగా తెలంగాణ బిడ్డ

జాతీయ మహిళల ఛాంపియన్ షిప్ విజేతగా తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ నిలిచింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఫైనల్ ప్రత్యర్థి అనామిక ను 4-1 తేడాతో నిఖత్ గెలుపొందింది. 50 కేజీల విభాగంలో పోటీ పడిన నిఖత్ ఐదు రౌండ్లలో సత్తా...

కివీస్ కీపర్ ఖాతాలో అరుదైన రికార్డు

పాకిస్థాన్, కివిస్ మద్య జరుగుతున్న తొలి టెస్టులో అరుదైన రికార్డు నమోదైంది. మొదటి రెండు వికేట్లు స్టంప్ అవుట్ కావడం 145 ఏండ్ల తరువాత నమోదు అయ్యింది. కివిస్ కీపర్ టామ్ బ్లండెల్ తొలి రెండు వికేట్లను స్టంపౌట్ చేసి పెవీలియన్ పంపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు మొదటి రోజు...

Latest News

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..! వేసవికాలం అలా మొదలైందో లేదో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజరోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎండల బాధకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం...