Home Entertainment రష్మికలా మారిన డేవిడ్ వార్నర్

రష్మికలా మారిన డేవిడ్ వార్నర్

0
189
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆటలోనే కాదు…సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంటారు

రష్మికలా మారిన డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆటలోనే కాదు…సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంటారు. సోషల్ మీడియాలో ఇటీవల పెట్టిన ఒక పోస్టు కాస్తా వైరల్ గా మారి నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది. హిరోల ముఖాల ప్లేస్ లో తన ముఖాన్ని మార్ఫింగ్ చేసే డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఏకంగా హీరోయిన్ ల ముఖాలను మార్పింగ్ చేయడం వైరల్ గా మారింది. భీష్మ సినిమా వాటే బ్యూటీ అనే పాటలోని ట్వింకిల్ ట్వింకిల్ లిటిలిస్టార్ అనే లిరిక్స్ కి రష్మిక మందన్న ఫోటో మార్పింగ్ చేసి తన ఫోటోతో పోస్ట్ చేశారు. వీడియో కింద దీనికి సో స్వారీ అంటూ రాసుకొచ్చారు డేవిడ్ వార్నర్. ఇది చూసిన నేటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. మునుపెన్నడూ లేని విధంగా డేవిడ్ వార్నర్ కనిపించారు అని ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం కామెంట్ చేశారు.

Link: https://www.instagram.com/reel/Ck8AnaDPavL/?utm_source=ig_web_copy_link

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here