Home Entertainment సీనియర్ నటుడు మరణించారని పోస్టులు వైరల్

సీనియర్ నటుడు మరణించారని పోస్టులు వైరల్

0

సీనియర్ నటుడు మరణించారని పోస్టులు వైరల్వి.. క్రమ్ గోఖలే మృతి చెందినట్లు వస్తున్న వార్తలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ సీనియర్ నటుడైన విక్రమ్ గోఖలే అనారోగ్యంతో దీననాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన మరణించారని పలువురు ప్రముఖ నటులు పోస్టులు సైతం చేస్తుండటం, పలు మీడియా ఛానల్లో రావడంతో ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. విక్రమ్ గోఖలే బతికే ఉన్నారని స్పష్టం చేశారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు.

Exit mobile version