Home Lifestyle కండ్లు అందంగా కనిపించాలంటే

కండ్లు అందంగా కనిపించాలంటే

0
203
కండ్లు అందంగా కనిపించాలంటే

కండ్లు అందంగా కనిపించాలంటే.. కంటి ఆరోగ్యానికి విటమిన్ ఏ, సీ అవసరం అవుతుంది. ముఖ్యంగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఎక్కువగా చూసేవారిలో కంటి సమస్యలు వస్తాయి. ఈ డిజిటల్ యుగంలో తరచు కంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఎందరో.

కంటి సమస్యలకు చెక్ పెట్టే ఆహారం…

ఆకుకూరలు, చేపలు, క్యారెట్లు, టమాటాలు, నిమ్మకాయలు తీసుకోవడం వల్ల కంటికి కావాల్సిన విటమిన్ లు అందుతాయి. రోజ్ వాటర్ కూడా కంటి సమస్యలకు చెక్ పెడుతుంది. ఉసిరి కాయ కూడా కంటి చూపుకు మేలుచేస్తుంది.

కీరాదోస:

కంటికి కీరాదోస ఎంతో మేలు చేస్తుంది. కంటిపై కీరాదోస ముక్కలు కట్ చేసి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కీరాదోసతో కంటి సమస్యలు తొలుగుతాయి. కంటిపై ఎలాంటి మచ్చలు ఉన్నా కీరాదోస ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

కాటుక:

కంటికి కాటుక ఎంతో మేలు చేస్తుంది. కంటికి కాటుక పెట్టుకోవడం వల్ల అందంగానూ కనిపిస్తారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here