Home News వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు

వ్యక్తి మృతి కేసులో కోడి అరెస్టు

0
28
hen arrested in case of man's death
hen arrested in case of man's death

పొద్దున్నే కూత పెట్టాల్సిన కోడి వ్య‌క్తికి కోత పెట్టి ప్రాణాల‌ను బలికొనింది. ఫ‌లితంగా జైలు శిక్ష ఖ‌రారైంది. ఓ వ్యక్తి మృతికి కారణమైన కోడిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కొండపూర్ కు చెందిన సత్తయ్య (45) 3 రోజుల క్రితం పందెం కోడి కాలికి కత్తి కట్టాడు. అది పొరపాటున పొట్టలో గుచ్చుకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సత్తయ్య మృతికి కోడే కారణమని A1 ముద్దాయిగా చేర్చి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. తన కూతలతో స్టేషన్ లో హోరెత్తిస్తోంది ఆ కోడి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here