TT Review: రానా నాయుడు వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..!
ఇప్పుడు అంతటా వెబ్‌సిరీస్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్‌లోనూ ఈ ట్రెండ్ జోరందుకుంటోంది. బిగ్ హీరోలు కూడా ఈ దిశగా అడుగులేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్,...
రివ్యూ:
తెలుగులో వచ్చే ఒకప్పుడు వెబ్ సిరీస్‌లు పెద్దగా ఆకట్టుకునేవి కాదు. అయితే ఈమధ్య మాత్రం కాస్త మంచి కంటెంట్‌తో సిరీస్‌లు తీస్తున్నారు మన మేకర్స్. ఈ నేపథ్యంలో తాజాగా మరో తెలుగు వెబ్...