Home Sports విరాట్ డబుల్ సెంచరీ చేస్తే టీమిండియాదే గెలుపు!

విరాట్ డబుల్ సెంచరీ చేస్తే టీమిండియాదే గెలుపు!

0
16
Virat Kohli

విరాట్ డబుల్ సెంచరీ చేస్తే టీమిండియాదే గెలుపు!

ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్లో జరుగుతున్న నాలుగో టెస్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. చాన్నాళ్ల తర్వాత లాంగ్ ఫార్మాట్లో సెంచరీ (137 బ్యాటింగ్) బాదిన కింగ్ కోహ్లీ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ ఆట గురించి భారత లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ మాట్లాడారు. కోహ్లీ గనుక ద్విశతకం చేస్తే టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లి.. మ్యాచులో గెలిచే చాన్స్ ఉందన్నాడు. కోహ్లీ పరుగుల దాహంతో ఉన్నాడని.. ఫామ్ లేమి నుంచి బయటపడేందుకు అతడికి ఇదే సరైన సమయమని చెప్పాడు. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని సూచించాడు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here