సున్నిత మనస్థత్వమే దీనికి కారణమాపదో తరగతి, ఇంటర్ ఫలితాలు వెళ్లడించగానే ఆత్మహత్యలుపాఠశాలలు, కళాశాల్లో వేదింపులతో కొందరుమందలించాలంటేనే భయపడుతున్న తల్లి తండ్రులు
ఏమైందీ నగరానికి ఓ వైపు ఆత్మహత్యలు…మరో వైపు వింత పోకడలు..అవును ఇదేదో సినిమాలో వచ్చిన యాడ్ కాదు. ప్రస్తుత కాలంలో ఎదుగుతున్న యువతరంపై పడుతున్న ఇబ్బందులు. చిన్న చిన్న విషయాలను కూడా సహించలేని యువతరం...