H3N2 Virus: ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కరోనా కంటే డేంజరా?
దేశవ్యాప్తంగా ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరగడాన్ని చూస్తున్నాం. ఈ వైరస్ కారణంగా దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఏటా ఇదే సమయంలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, జలుబు లాంటి సమస్యలు తలెత్తుతాయి. దీన్ని...
భయపెడుతున్న H3N2 వైరస్.. కేంద్రం ఏమందంటే..!
దేశాన్ని ఇన్‌ఫ్లుయెంజా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకీ ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటక, హర్యానాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు వ్యక్తులు.. ఇన్‌ఫ్లుయెంజా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ కేసులు ఎన్ని కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది....
వణికిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా వైరస్.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన!
కొవిడ్ నుంచి కోలుకుంటున్న వేళ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ అందర్నీ భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా దేశంలో రెండు మరణాలు నమోదవ్వడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. అయితే మార్చి ఆఖరు నాటికి ఇది తగ్గుముఖం పట్టే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. సెంట్రల్ గవర్నమెంట శుక్రవారం...