ప్రజల్ని రెచ్చగొడతారా అంటూ పీకే సీరియస్.. ఎన్టీకే నేత సీమన్పై కేసు!
ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను ఉద్దేశించి నాన్ తమిళర్ కచ్చి నేత సెంథామిళన్ సీమన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తమిళనాడులో హిందీ మాట్లాడేవారిని కొడతానని.. దెబ్బకు వాళ్లు తమ బ్యాగులు సర్దుకుని పారిపోతారంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు సీమన్. దీంతో...