Thursday, June 1, 2023

TDP

న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేల‌పై వేటు

న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేల‌పై వేటు అధికార వైఎస్ఆర్‌సీపీ న‌లుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్‌ ఉల్లంఘించినందుకు నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్‌ ఉల్లంఘించినందుకుగానూ, క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినందుకుగానూ నలుగురు వైయ‌స్ఆర్‌సీపీ...

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైటింగ్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌మ‌ని శాస‌న స‌భ‌కు పంపిస్తే..అక్క‌డికెళ్లిన ఎమ్మెల్యేలు త‌మ బాధ్య‌త‌లు మ‌రిచి రౌడీల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ.. వైసీపీ ఎమ్మెల్యేల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు..టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది....

టీడీపీకి ప‌ట్టం!

టీడీపీకి ప‌ట్టం! ఆంధ్రప్రదేశ్ లోని పట్టభద్రుల(గ్రాడ్యుయేట్‌) ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ స‌త్తా చాటింది. ఇన్నాళ్లు ఉత్త‌రాంధ్ర‌పై ఆశ‌లు పెట్టుకున్న అధికార వైసీపీకి ప‌ట్ట‌భ‌ద్రులు షాక్ ఇచ్చారు. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం అయింది. ప్రముఖ అధ్యాపకుడు వేపాడ చిరంజీవి అనూహ్యమైన...

జనసేనాని కుల‌నినాదం.. టీడీపీలో ఆందోళ‌న‌!

జనసేనాని కుల‌నినాదం.. టీడీపీలో ఆందోళ‌న‌! జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పార్టీ స్థాపించి ప‌దేళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్ల రాజకీయంలో ఆయన ఓ సత్యాన్ని గ్రహించినట్లే కనిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌న కులం (కాపు) అత్యంత శ‌క్తిమంత‌మైంద‌ని ఆయన తెలుసుకున్నట్లు అర్థమవుతోంది. క్యాస్ట్ కార్డును నమ్ముకుంటే భ‌విష్య‌త్ ఉంటుందని ఆయన భావిస్తున్నట్లున్నారు. పవన్ తీరు చూస్తుంటే త‌న పార్టీ ల‌క్ష్య‌మైన కుల‌మ‌తాల‌కు...

నంద్యాల నుంచి మంచు మనోజ్ పోటీ!

నంద్యాల నుంచి మంచు మనోజ్ పోటీ! రెండు రోజులుగా మంచు మ‌నోజ్‌, భూమా మౌనిక‌ల వివాహం వార్త‌లు రాష్ట్రంలో హాట్ టాఫిక్‌గా మారాయి. ఇటీవ‌ల వీరి వివాహాం అంగ‌ రంగ వైభవంగా నిర్వ‌హించారు. ఆ తరువాత సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోస్ వైర‌ల్ అయ్యాయి. వివాహం అనంత‌రం మనోజ్, మౌనిక దంపతులు కర్నూలు, తిరుపతిలో ప‌ర్య‌టించారు....

జూనియ‌ర్‌కు టైమొచ్చింది!

రాజ‌కీయాల్లోకి నంద‌మూరి మూడో త‌రం ఎన్టీఆర్‌ను రంగంలోకి దించేందుకు క‌స‌ర‌త్తు ఉగాదికి ముహూర్తం ఫీక్స్‌! నందమూరి ఫ్యామిలీలో మూడో త‌రం రాజ‌కీయాల్లోకి రాబోతుందా?. ఇన్నాళ్లు సినిమాల్లో రాణించిన హీరోలు ఇప్పుడు పాలిటిక్స్‌లోకి అర‌గ్రేటం చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. నంద‌మూరి వంశంలో ఎంత మంది హీరోలు ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపు....
- Advertisement -spot_img

Latest News

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..! వేసవికాలం అలా మొదలైందో లేదో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజరోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎండల బాధకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం...
- Advertisement -spot_img