రాజకీయాల్లో ఆడబిడ్డలు!
వనిత భువిపై నడయాడే దేవత, మహిళ మహిలో మహిమాన్విత, మగువలు మమతలకు మణిదీపాలు, బుద్ధి కుశలతలో విశారదులు. స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు, జీవం లేదు, ఆఖరికి ఈ సృష్టే లేదు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి సాధించటం అసాధ్యమని మనసా వాచా కర్మణా నమ్మే వారిలో...