డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మూవీ ఎట‌ర్నెల్స్ లో కీల‌క పాత్ర షోషిస్తున్న ఏంజెలీనా జోలీ

డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మ...
దీపావ‌ళీ కానుక‌గా న‌వంబ‌ర్ 4న‌ డిస్నీ - మార్వెల్ లేటెస్ట్ సూప‌ర్ హీరో మూవీ ఎటర్నెల్స్ విడుద‌ల కానుంది. ఎవెంజ‌ర్స్ సిరీస్ ఎండ్ అవ్వ‌డంతో హాలీవుడ్ మూవీ ల‌వ‌ర్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి మార్వెల్ వారు ఎట‌ర్నెల్స్ అనే కొత్త సూప‌ర్ హీరోల్ని సృష్టించారు, భార‌త‌దేశంలో ఉన్న అన్ని ముఖ్య‌మైన భాష‌ల్లో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలీ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు థేనా అనే సూప‌ర్ వుమెన్ గెటెప్ లో ఏంజెలీనా త‌న ఫ్యాన్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌బోతున్నారు. ఎవెంజ‌ర్స్ కి మించిన ప‌వ‌ర్స్ తో ఎట‌ర్నెల్స్ లో సూప‌ర్ హీరోలు అద్భుత‌మైన విన్యాసాలు చేయనున్నారు. అలానే ఈ సినిమాలో ఇండియ‌న్ వెడ్డింగ్ కి సంబంధించిన స‌న్నివేశాలు కూడా ఉన్నాయ‌ని డిస్నీ ఇండియా బృందం తెలిపింది. బిగ్ స్క్రీన్ పై ఎట‌ర్నెల్స్ లో ఉన్న సూప‌ర్ హీరోలు ప్రేక్ష‌కుల‌కి వీనుల విందు ఇవ్వ‌నున్న‌ట్లుగా మూవీ టీమ్ ప్ర‌క‌టించింది.

PostedOn: 25 Oct 2021 Total Views: 78
పుష్ప ట్రైల‌ర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

పుష్ప ట్రైల‌ర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప : ది రైజ్’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ థ్రిల్లర్. రష్మికా మందణ్ణ కథానాయికగా నటిస్తోన్న ఈ సిని...

29 Nov 2021

RRRలో ఆలియాభ‌ట్‌కు షాకింగ్ రెమ్యున‌రేష‌న...

RRRలో ఆలియాభ‌ట్‌కు షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌!

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం.. రణం.. రుథిరం). యంగ్‌ టైగర​ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రంలో సంక్రాంతి సందర్భంగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మేకర్స్‌ వరుస అప్‌డేట్స్‌ వద...

29 Nov 2021

బిగ్‌బాస్ హౌస్‌లోకి అల్లు అర్జున్‌!

బిగ్‌బాస్ హౌస్‌లోకి అల్లు అర్జున్‌!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన వెంటనే ప్రమోషన్స్‌తో మరింత బిజీ అవనున్నాడు. పాన్‌ ఇండియా లెవల్లో సినిమాను ప్రమోట్‌ చేసేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. ఇక హిందీలో ఈ మూవీని ప్రమోట్‌ చేసేందుకు స్వయంగా బన్నీనే రంగంలోకి ...

29 Nov 2021

ప్ర‌భాస్ సినిమాలో న‌టించే గోల్డెన్ ఛాన్స...

ప్ర‌భాస్ సినిమాలో న‌టించే గోల్డెన్ ఛాన్స్!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు వైజయంతి మూవీస్ వారు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రంలో నటించే గోల్డెన్‌ ఛాన్స్‌ని సొంతం చేసుకోవచ్చంటూ కాస్టింగ్‌ కాల్‌ను అనౌన్స్‌ చేశారు. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్‌ తన నెక్స్ట్‌ ఫిల్మ్‌ నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో చేయనున్న సం...

27 Nov 2021

బిగ్‌బాస్ హోస్ట్‌గా ర‌మ్య‌కృష్ణ‌!

బిగ్‌బాస్ హోస్ట్‌గా ర‌మ్య‌కృష్ణ‌!

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌.. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విజయవంతంగా కొనసాగుతుంది. తెలుగు, తమిళంలో ప్రస్తుతం ఐదో సీజన్‌ నడుస్తోంది. తెలుగు షోకి కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించగా, తమిళంలో లోకనాయకుడు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా ఉన్నారు. అయితే ఇటీవల కరోనా బారిన ఆయన.. ప్రస్తుతం ఆస్పత్రిలో...

27 Nov 2021

బాల‌య్య సినిమా ప్రీ రిలీజ్‌కు బ‌న్నీ, రా...

బాల‌య్య సినిమా ప్రీ రిలీజ్‌కు బ‌న్నీ, రాజ‌మౌళి!

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవనున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా.. శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్...

27 Nov 2021

శివశంకర్‌ మాస్టర్‌కు ధనుష్‌ సాయం..టాలీవు...

శివశంకర్‌ మాస్టర్‌కు ధనుష్‌ సాయం..టాలీవుడ్‌ స్టార్...

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలె ఆయన పరిస్థితి తెలుసుకొని నటుడు సోనూసూద్‌ సాయం చేసేందకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ స్టార్‌ ...

26 Nov 2021

బై-సెక్సువల్‌ గా వివాదాస్పద పాత్రలో సమంత...

బై-సెక్సువల్‌ గా వివాదాస్పద పాత్రలో సమంత!

విడాకుల అనంతరం సమంత సినిమాల పరంగా దూసుకుపోతోంది. వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకాలు చేస్తూ సరికొత్తగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. పెళ్లి తర్వాత డిసెంట్‌ రోల్స్‌ సెలక్ట్‌ చేసుకున్న సామ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ తర్వాత భిన్నమైన పాత్రలకు మోగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యం...

26 Nov 2021