వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ‘ఇందువదన’ ఫస్ట్ లుక్ విడుదల..

వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ‘ఇందువదన’ ఫ...
శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో MSR దర్శకత్వం వ‌హిస్తున్న‌, శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్‌ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన వస్తుంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ కథాపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR. విడుదలైన క్షణం నుంచే ఇందువదన లుక్‌కు మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉండటమే కాకుండా,వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.

PostedOn: 03 May 2021 Total Views: 306
ప్రేమ కాదంటున్న అల్లు శిరీష్, అను ఇమానుయ...

ప్రేమ కాదంటున్న అల్లు శిరీష్, అను ఇమానుయెల్

యంగ్ హీరో అల్లు శిరీష్, మ‌ల్లూ బ్యూటీ అను ఇమానుయెల్ జంటగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం ప్రేమ కాదంట‌. స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా నిలిచే జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్, మ‌రో నిర్మాణ సంస్థ శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిట...

30 May 2021

అల్లు శిరీష్, అను ఇమానుయెల్ జంట‌గా జీఏ2ప...

అల్లు శిరీష్, అను ఇమానుయెల్ జంట‌గా జీఏ2పిక్చ‌ర్స్ ...

కొత్త జంట‌, శీర‌స్తు శుభ‌స్తు, ఏబిసిడి వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో ఒక్క క్ష‌ణం వంటి వినూత‌న్న‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన‌ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్, ఇప్పుడు త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 6 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో శిరీష్ కి జంట‌గా మ‌ల్లూ బ్యూటీ అనుఇమ...

29 May 2021

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ క‌థ‌కు ...

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ క‌థ‌కు విశేషాద‌ర‌...

యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా ప‌తాకం పై ఓటిటి దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ వీడియో స‌మ‌ర్ప‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ క‌థ‌, స్క్రీన్ ప్లే అందించ‌గా పేప‌ర్ బాయ్ మూవీ ఫేమ్ సంతోశ్ శోభ‌న్, కావ్య‌తాపర్ జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కార్తీక్ రాపోలు తెర‌కెక్కించిన సినిమా ఏక్ మినీ క‌థ‌. ఓ సెన్సిటివ్...

27 May 2021

ప్రీ లుక్ తోనే విశేష ప్రేక్ష‌కాద‌ణ అందుక...

ప్రీ లుక్ తోనే విశేష ప్రేక్ష‌కాద‌ణ అందుకుంటున్న అల...

వినూత‌న్న‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్. ఏబిసిడి అనే యూత్ ఫుల్ సినిమాతో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ అందుకున్న శిరీష్ ఇప్పుడు త‌న అర‌వ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో శిరీష్ కి జంట‌గా మ‌ల్లూ బ్యూటీ అనుఇమానుయెల్ న‌టిస్తోంది. మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర...

27 May 2021

చేసే ప‌ని మీద గౌర‌వం ఉంటే చాలు, అదే కావా...

చేసే ప‌ని మీద గౌర‌వం ఉంటే చాలు, అదే కావాల్సినంత పే...

సినిమా నిర్మాణం అంటే క‌త్తిమీద సామే, చిత్ర పరిశ్ర‌మ‌లో కొమ్ములు తిరిగిన ఉద్దండ ప‌డ్డింతులు కూడా సినీ నిర్మాణంలోకి అడుగుపెట్ట‌డానికి సాహాసం చేయ‌రు, అలాంటి చేతిలో రూపాయ్ కూడా లేకుండా బాంబే నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చిన మిత్ర శ‌ర్మ‌ ఎన్నో ఒడిదిడుకుల ఎదుర్కొని, న‌టిగా ఆ త‌రువాత సినిమా మ‌క్కువతో నిర్మాత‌గా...

23 May 2021

హీరో అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ లుక్ పై ...

హీరో అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ లుక్ పై ఆర్జీవీ సె...

యంగ్ హీరో అల్లు శిరీష్ తన ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టి జిమ్ లో రెగ్యులర్ గా కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కండలు తిరిగిన దేహాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియా మధ్యమాలలో పోస్ట్ చేసి సిక్స్ ప్యాక్ బాడీతో ఔరా అనిపిస్తున్నాడు. ఈయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి నెటి...

23 May 2021

సిక్స్ ప్యాక్ లుక్ తో యంగ్ హీరో అల్లు శి...

సిక్స్ ప్యాక్ లుక్ తో యంగ్ హీరో అల్లు శిరీష్

యంగ్ హీరో అల్లు శిరీష్ తన ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టి జిమ్ లో రెగ్యులర్ గా కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కండలు తిరిగిన దేహాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియా మధ్యమాలలో పోస్ట్ చేసి సిక్స్ ప్యాక్ బాడీతో ఔరా అనిపిస్తున్నాడు. ఈయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి నెటి...

21 May 2021