'బిగ్‌బాస్ 3' కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో రేణు దేశాయ్, ఉదయభాను..?

'బిగ్‌బాస్ 3' కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో ...

తెలుగు బిగ్‌బాస్ 3కి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌లో గానీ, జూలైలో గానీ ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కంటెస్టెంట్ గా ఉండబోతున్నారట. ఇదే సమయంలో టీవీ యాంకర్ ఉదయ భాను, యూ ట్యూబర్ జాహ్నవి దాసెట్టి, నటి శోభితా దూళిపాళ, గద్దె సింధూర, టీవీ నటుడు జాకీ తోట, నటులు వరుణ్ సందేశ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు, మనోజ్ నందం, డ్యాన్స్ మాస్టర్ రఘు, సింగర్ హేమచంద్ర, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కంటెస్టెంట్స్ గా ఉంటారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.PostedOn: 21 May 2019 Total Views: 200
బ‌యో సెక్యూర్ వాతావ‌ర‌ణంలో రానా-మిహికాల ...

బ‌యో సెక్యూర్ వాతావ‌ర‌ణంలో రానా-మిహికాల వివాహం

టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి వివాహం త‌న ప్రేయ‌సి మిహికా బ‌జాజ్‌తో ఆగ‌స్ట్ 8న జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎంతో ఘ‌నంగా జ‌ర‌గాల్సిన వీరి వివాహం కరోనా వ‌ల‌న సాదాసీదాగా జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే రానా వివాహ వేదిక‌కి సంబంధించి కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్న నేప‌థ్యంలో దగ్గుబాటి ఫ్యా...

04 Aug 2020

చిరంజీవి బ‌ర్త్‌డే స్పెషల్.. మెగాస్టార్ ...

చిరంజీవి బ‌ర్త్‌డే స్పెషల్.. మెగాస్టార్ మెగా ర్యాప...

మెగాస్టార్ చిరంజీవి.. త‌న న‌ట‌న‌తో కోట్లాది మంది హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్నాడు. చిరు సినిమాలు విడుద‌లైన‌, మెగాస్టార్ బ‌ర్త్‌డే వేడుక‌లు జ‌రిగిన తెలుగు రాష్ర్టాల్లో ఉన్న ఆయ‌న అభిమానుల సంద‌డి మామూలుగా ఉండ‌దు. భారీ క‌టౌట్‌లు ద‌ర్శ‌న‌మిస్తాయి.. పాలాభిషేకాల ప్ర‌వాహం కొన‌సాగుతూనే ఉంటుంది. ఆయ‌న బ‌ర్త...

02 Aug 2020

‘అధీరా’ ముఖంపై టాటూ..అర్థ‌మిదేన‌ట‌..!

‘అధీరా’ ముఖంపై టాటూ..అర్థ‌మిదేన‌ట‌..!

ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాఫ్ట‌ర్-2. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ మూవీలో అధీరా పాత్ర‌లో నటిస్తున్నాడు. అధీరాకు హాలీవుడ్ స్టైల్ లో హెయిర్ క‌ట్ ఉండ‌గా..నుదుటిపై నుంచి కింద వ‌ర‌కు సంస్కృత భాష‌లో టాటూ వేయ‌బ‌డి ఉంది. అస‌లు ఆ టాటూ వెనుకున్న అర్థ‌మేమై ఉంటుంద‌ని ...

02 Aug 2020

సుశాంత్‌ సూసైడ్‌ మిస్టరీలో మనీలాండరింగ్‌...

సుశాంత్‌ సూసైడ్‌ మిస్టరీలో మనీలాండరింగ్‌ కేసు

న్యూఢిల్లీ/ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ సూసైడ్‌ మిస్టరీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. త్వరలో వీరందరినీ విచారించనున్నట్లు సమాచారం. సుశాంత్‌ మరణం...

01 Aug 2020

ఇది కామ్‌ టైమ్‌

ఇది కామ్‌ టైమ్‌

‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల అందరం ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఖాళీ సమయాన్ని ఎక్కువగా మన గురించి మనం విశ్లేషించుకోవడానికి ఉపయోగిద్దాం. నేను అదే చేస్తున్నాను’’ అన్నారు నిత్యా మీనన్‌. లాక్‌డౌన్‌లో చేస్తున్న విషయాల గురించి, తదుపరి చిత్రాల గురించి నిత్యా మీనన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ ఖాళీ సమయాన్ని ఉప...

01 Aug 2020

రియాకు వ్య‌తిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలం...

రియాకు వ్య‌తిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ ఒత్తిడి

ముంబై: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రియా చక్రవర్తి పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియాకు వ్య‌తిరేకంగా త‌ప్పుడు స్టేట్‌మెంట్లు ఇవ్వాల‌ని సుశాంత్ క...

31 Jul 2020

ఆత్మహత్య చేసుకున్న మరో నటుడు

ఆత్మహత్య చేసుకున్న మరో నటుడు

ముంబై: 2020లో వరుస మరణాలు చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపుతున్నాయి. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఇప్పటికీ బాలీవుడ్‌ పరిశ్రమను వెంటాడుతుండగా, ఇప్పుడు మరాఠీ సినీ నటుడు అశుతోష్ భక్రే(32) జూలై 29న ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచాడు. మరాఠ్వాడ ప్రాంతంలోని నాందేడ్‌లోని తన నివాసంలో అశుతోష్‌ ఉరివేసు...

30 Jul 2020

సుశాంత్‌ కేసులో విచారణకు మహేష్‌భట్‌

సుశాంత్‌ కేసులో విచారణకు మహేష్‌భట్‌

ముంబయి: సుశాంత్‌ ఆత్మహత్య కేసులో ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు మహేష్‌ భట్‌ను పోలీసులు విచారించారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు మహేష్‌ భట్‌ శాంతాక్రజ్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ అభిషేక్‌ త్రిముఖే సమక్షంలో మహేష్‌భట్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. మహేష్‌ భట్‌తోపాటు క...

27 Jul 2020