ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్ ఫాలోయర్స్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త రికార్డు

ఇన్‌స్టాగ్రామ్‌లో 13 మిలియన్ ఫాలోయర్స్‌త...
సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఈయనకు ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. తాజాగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఈయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 13 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. అంటే కోటి 30 లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి కథానాయకుడు ఈయనే కావడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగేళ్లలోనే ఈయన ఈ ఘనత అందుకోవడం విశేషం. 2017, నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చారు అల్లు అర్జున్. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అభిమానులతో తన విషయాలను పంచుకుంటూనే ఉన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ వచ్చారు ఐకాన్ స్టార్. మెల్లమెల్లగా ఫాలోయర్స్‌ను పెంచుకుంటూ.. ఇప్పుడు ఏకంగా 13 మిలియన్ మైలురాయిని అందుకున్నారు అల్లు అర్జున్. ఈ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరో అయ్యారు. అందుకే ఇప్పుడు అభిమానులు కూడా అల్లు అర్జున్‌ను సౌత్ కా సుల్తాన్ అని పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో ఈయన తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. తనకు 13 మిలియన్ ఫాలోయర్స్ రావడంపై అల్లు అర్జున్ కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్‌లోనూ అల్లు అర్జున్‌కు 6 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. అలాగే ఫేస్ బుక్‌లో అయితే ఏకంగా 21 మిలియన్ ఫాలోయర్స్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సౌత్ ఇండియాలో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం నటిస్తున్న పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తుంది. పుష్ప: రి రైజ్ ఫస్ట్ లుక్, టీజర్‌కు అన్ని ఇండస్ట్రీల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

PostedOn: 30 Aug 2021 Total Views: 183




సౌత్ స్టార్స్ పై కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ...

సౌత్ స్టార్స్ పై కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో పాటు కాంట్రవర్సరీలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సౌత్‌ స్టార్స్‌పై కంగనా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్నాయి. బాలీవుడ్‌ కల్చర్‌, నెపోటిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించే కంగనా తాజాగా మరోసారి తనదైన స...

25 Jan 2022

BMW బైక్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ : బైక్ ధ...

BMW బైక్ కొన్న బిగ్ బాస్ బ్యూటీ : బైక్ ధ‌ర‌ ఎంతో త...

బిగ్‌బాస్‌ సీజన్‌-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా గుర్తింపు పొందిన బ్యూటీ లహరి షారి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ షోతో బోలెడంత ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. బిగ్‌బాస్‌ అనంతరం వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా మారిపోయింది. సోషల్‌ మీడియాలోనూ యాక్...

25 Jan 2022

వివాదంలో మ్యాంగో యూ ట్యూబ్ ఛానల్

వివాదంలో మ్యాంగో యూ ట్యూబ్ ఛానల్

సునీత భర్త రామ్ సొంత యూ ట్యూబ్ ఛానల్ ‘మ్యాంగో’ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. గౌడ మహిళల మనోభావాలు దెబ్బతీసేలా ఆ ఛానల్ లో వీడియోలు పెట్టారని శ్రీనగర్ కాలనీలోని మ్యాంగో కార్యాలయాన్ని గౌడ కుల సంఘాలు ముట్టడించారు. గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఛానల్ అధినేత...

25 Jan 2022

ఓవర్సీస్‌లో భీమ్లానాయ‌క్‌ భారీ రిలీజ్‌కు...

ఓవర్సీస్‌లో భీమ్లానాయ‌క్‌ భారీ రిలీజ్‌కు సర్వం సిద...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకొని. ఫిబ్రవరి 25న విడుదల తేదీ లాక్ చేస...

25 Jan 2022

మెగాస్టార్‌తో న‌టించే ఛాన్స్ కొట్టేసిన త...

మెగాస్టార్‌తో న‌టించే ఛాన్స్ కొట్టేసిన త్రిష‌

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ‘ఆచార్య’ విడుదలకు సిద్ధం కాగా, ‘గాడ్ ఫాదర్, భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలోని చిత్రాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించనున్నారు. ఈ ఏడాదే చిత్రం సెట్స్ పైకి వెళ్ళబో...

25 Jan 2022

సింపుల్‌గా దివంగత నిర్మాత బీఏ రాజు కుమార...

సింపుల్‌గా దివంగత నిర్మాత బీఏ రాజు కుమారుడి పెళ్లి

దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు, డైరెక్టర్‌ శివకుమార్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. స్నేహితురాలు లావణ్యతో ఆయన ఈనె 22న ఆయన పెళ్లి జరిగింది. శివకుమార్‌కు చాలా ఇష్టమైన సంఖ్య 22. అందుకే ఆయన తొలి చిత్రానికి సైతం శివకుమార్ ’22’ అనే పేరే పెట్టారు. ఇక 2022, జనవరి22వ తేదీ, 22 గంటలకు పెళ్లి చేసుకోవడం విశేషం. క...

25 Jan 2022

అల్లు అర్జున్ కు రూ.100 కోట్ల రెమ్యున‌రే...

అల్లు అర్జున్ కు రూ.100 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్...

'పుష్ప: ది రైజ్' సినిమాతో ఐకానిక్​ స్టార్​ అల్లు అర్జున్​ స్టార్ మారిపోయింది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళంలో కూడా అ‍ల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా మూవీ పుష్పతో నార్త్‌లో కూడా బన్నీ పాపులారిటీ పెరిగిపోయింది. ప్రస్తుతం...

25 Jan 2022

వాళ్ల వ‌ల్లే ఇంత బాధ ప‌డుతున్నా : సోష‌ల్...

వాళ్ల వ‌ల్లే ఇంత బాధ ప‌డుతున్నా : సోష‌ల్ మీడియాలో ...

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన వర్ష బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. కామెడీ షోలో నవ్వులు పంచే ఈ భామ సోషల్‌ మీడియాలో వరుస ఫొటోషూట్లతో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. కమెడియన్‌ ఇమ్మాన్యుయేల్‌తో ఆన్‌స్క్రీన్‌ హిట్‌ పెయిర్‌గా పేరు గాంచిన వర్ష తాజాగా భావోద్వేనికి ల...

24 Jan 2022