బయోపిక్‌లో నటిస్తా..కానీ...: విరాట్‌ కోహ్లీ

బయోపిక్‌లో నటిస్తా..కానీ...: విరాట్‌ కోహ...
తన జీవిత చరిత్ర ఆధారంగా ఎవరైనా బయోపిక్‌ తీస్తానంటే నటించేందుకు తాను సిద్దమని భారత క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేర్కొన్నారు. అయితే ఆ సినిమాలో తన భార్య అనుష్కశర్మ కూడా తప్పనిసరిగా నటించాలని షరతు పెట్టాడు. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌చాట్‌లో తన భార్య అనుష్కతో కలిసి ప్రముఖ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ సునీల్‌ ఛత్రీతో కలిసి మాట్లాడారు. అనుష్క తన జీవితంలోని వచ్చిన తర్వాత తన లైఫ్‌స్టయిలే మారిపోయిందని చెప్పారు. తన భార్య ద్వారా తాను ఎంతో మారారని, ప్రతి ఒక్కరి జీవితంలోనూ మార్పులు తెచ్చేందుకు ఎవరో ఒకరు వారి జీవితాల్లోకి వస్తారని, తన జీవితంలోకి అనుష్క వచ్చిందని చెప్పారు. తాను అలిసిపోతే నిద్రకు ఆగలేనని, అందుకే అనుష్క సినిమా సెట్‌లోనే ఒకసారి నిద్రపోయానని చెప్పారు.

PostedOn: 19 May 2020 Total Views: 105




కరోనా బారిన టీవీ నటి

కరోనా బారిన టీవీ నటి

హైదరాబాద్ : లాక్ డౌన్ అనంతరం వెండితెర, బుల్లితెర నటులు ఉత్సాహంగా షూటింగ్ లను ప్రారంభించారు. అయితే, కరోనా తన పని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలో షూటింగ్స్ లో పాల్గొంటున్నవారు కరోనబారిన పడుతున్నారు. ఇటీవల ఇద్దరు టీవీ నటులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో బుల్లి తెర స్టార్ కు క...

01 Jul 2020

ధనుష్‌ పుట్టిన రోజున అభిమానులకు సర్‌ప్రై...

ధనుష్‌ పుట్టిన రోజున అభిమానులకు సర్‌ప్రైజ్‌..

హీరో ధనుష్‌కు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. మాస్‌ హీరోగా తెలుగు అభిమానుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. అయితే ధనుష్‌ తన అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాడు. కరోనా విజృంభిస్తున్న వేళ అన్ని సినిమాలు రిలీజ్‌ కాకుండా వాయిదా పడిన విషయం తెలిసిందే.. అయితే తమ అభిమానులన...

01 Jul 2020

ఓటిటి వైపు తెలుగు నిర్మాతల మొగ్గు...

ఓటిటి వైపు తెలుగు నిర్మాతల మొగ్గు...

కరోనా వైరస్‌ కారణంగా భవిష్యత్తు ఓటీటీలదే అని ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులకు ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకే వెబ్‌ సిరీస్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాత అల్లు అరవింద్‌ ఆహా యాప్‌ బాధ్యతలు తీసుకొని సబ్‌స్క్రైబర్లు పెరిగే విధంగా అడుగులు వేస్తున్నారు. కేవలం వెబ్‌ సిరీస్‌ అనే కాకుండ...

01 Jul 2020

మాకు కరోనా సోకలేదు: నయన్‌, విఘ్నేష్‌

మాకు కరోనా సోకలేదు: నయన్‌, విఘ్నేష్‌

చెన్నై: కరోనా కాలంలో వైరస్‌ వ్యాప్తితోపాటు వదంతులు కూడా చాలా స్పీడ్‌గా వ్యాప్తి చెందుతున్నాయి. ఫలనా ప్రముఖులకు కరోనా వైరస్‌ సోకిందంటూ ఫేక్‌ వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటిదే నయనతార, ఆమె ప్రేమికుడు విఘ్నేష్‌ శివన్‌ పైన కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. నయన్‌, విఘ్నేష్‌ల...

23 Jun 2020

వర్మ...నిన్ను చూస్తే జాలేస్తోంది: అమృత

వర్మ...నిన్ను చూస్తే జాలేస్తోంది: అమృత

మిర్యాలగూడ: నిజమైన కథ పేరుతో మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణరు కథను సినిమాగా తీయబోతున్నట్లు రామ్‌గోపాల్‌వర్మ ప్రకటించడంపై ప్రణరు భార్య అమృత భగ్గుమన్నారు. సినిమా ఫస్ట్‌లుక్‌ కింద విడుదల చేసిన పోస్టర్‌పై స్పందించారు. వర్మ విడుదల చేసిన పోస్టర్‌ చూశానని, దానికి తన జీవితానికి ఎటువంటి పోలికలు లేవని, ఇదంతా ...

22 Jun 2020

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రానా పెళ్లి

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రానా పెళ్లి

రానా దగ్గుబాటి, మహీకా బజాజ్‌ల వివాహానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు కుటుంబాల నుంచి పెళ్లి పనులు మొదలైపోయాయి. తాజాగా వివాహ వేదిక కూడా నిర్ణయించేశారు. అదే హోటల్‌ తాజ్‌ ఫలక్‌నుమా. ఇది హైదరాబాద్‌లోనే అత్యంత విలాసవంతమైన హోటల్‌. కరోనా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చ...

22 Jun 2020

వచ్చే నెలలో నితిన్‌ పెళ్లి

వచ్చే నెలలో నితిన్‌ పెళ్లి

నితిన్‌, తన ప్రియురాలు శాలినీల వివాహం వచ్చే నెలలోనే ఉండనుంది. దుబాయిలో ఏప్రిల్‌లోనే వీరి విహానికి ముహూర్తం ఖరారు చేశారు. కానీ పరిస్థితులు అనుకూలించక వాయిదా వేసుకున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక మరో ముహూర్తంలో వివాహా వేడుకను నిర్వహించుకోవాలని భావించారు. కానీ లాక్‌డౌన్‌ ఎత్తేశాక కరోనా కేసుల సంఖ్య విపరీతంగ...

22 Jun 2020

Actor-producer Niharika Konidela reveals...

Actor-producer Niharika Konidela reveals fiance’s ...

Tollywood actors Anushka Shetty, Lavanya Tripathi and others congratulated the couple on social media. []=Actor-producer Niharika Konidela reveals fiance’s identity after days of teasing news Tollywood actors Anushka Shetty, Lavanya Tripathi and others congratulated the couple on social media. Actor...

19 Jun 2020