కరోనా బారిన టీవీ నటి

కరోనా బారిన టీవీ నటి
హైదరాబాద్ : లాక్ డౌన్ అనంతరం వెండితెర, బుల్లితెర నటులు ఉత్సాహంగా షూటింగ్ లను ప్రారంభించారు. అయితే, కరోనా తన పని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలో షూటింగ్స్ లో పాల్గొంటున్నవారు కరోనబారిన పడుతున్నారు. ఇటీవల ఇద్దరు టీవీ నటులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో బుల్లి తెర స్టార్ కు కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. ‘నా పేరు మీనాక్షి’, ‘ఆమె కథ’ వంటి పాపులర్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తోన్ననవ్య స్వామి కూడా వైరస్ బారిన పడ్డట్లుగా తెలుస్తోంది. కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతోన్న నవ్య... వైరస్ నిర్థారణ పరీక్షకు వెళ్లగా, ఆమెకు పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో ఆమె పాల్గొన్న షూటింగ్ టీం సభ్యులు అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారట. షూటింగ్స్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మళ్ళీ షూటింగ్స్ కి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో పెద్ద చిత్రాల దర్శక నిర్మాతలు, హీరోలు షూటింగ్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదు.

PostedOn: 01 Jul 2020 Total Views: 116
అల్లు అరవింద్ కి చిరంజీవి మళ్లీ షాకిచ్చా...

అల్లు అరవింద్ కి చిరంజీవి మళ్లీ షాకిచ్చారా?

అన్నీ అనుకున్నట్టే జరిగితే మెగాస్టార్ రీలాంచ్ మూవీని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చేయాల్సింది. కానీ ఛాన్స్ మిస్. మధ్యలో చరణ్ రంగ ప్రవేశం చేశారు. మదర్ సెంటిమెంట్ తో సొంతంగా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్ ని ప్రారంభించి డాడీ చిరంజీవిని రీలాంచ్ చేశారు రామ్ చరణ్. నాన్నగారితో సినిమా చేయాలనేది అ...

10 Aug 2020

ఫోటో స్టోరీ : అక్కినేని కోడలి అందాలు అదర...

ఫోటో స్టోరీ : అక్కినేని కోడలి అందాలు అదరహో...!

స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత చేనేత వస్త్రాలకు విస్తృతంగా ప్రచారం చేస్తారనే విషయం తెలిసిందే. చేనేత వస్త్రాల ప్రచారం కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేనేత వస్త్రాలకు ఎంతో బ్రాండ్ ఇమేజ్ ను తీసుకొస్తోంది. చేనేత వస్త్రాలతోనూ ఎంతో ఫ్యాషన్ గా కనిపించొచ్చని ఇప్పటికే మ్యాగజైన్ ఫొటోషూట్ లతో సమంత నిరూపించి...

09 Aug 2020

40 వయసులో భూమిక ఫిట్ నెస్ సీక్రెట్

40 వయసులో భూమిక ఫిట్ నెస్ సీక్రెట్

లేట్ ఏజ్ లోనూ ఫిట్ గా ఉండడం అన్నది కొందరు కథానాయికలకే చెల్లింది. ఈ జాబితాలో సుస్మితా సేన్.. మలైకా అరోరా ఖాన్ .. ఐశ్వర్యారాయ్.. కరీనా కపూర్.. కరిష్మా కపూర్.. రాశీ.. ఇంద్రజ.. రోహిణి.. ఇలా కొందరే ఉన్నారు. వీళ్లంతా నలభైకి అటూ ఇటూగానే ఉన్నారు. టబు - నదియా లాంటి సీనియర్లు యాభైకి చేరువలో ఉన్న ఫిట్నెస్ స్టా...

08 Aug 2020

నయన్ తో పాటు రష్మికతో కూడా సమంత!!

నయన్ తో పాటు రష్మికతో కూడా సమంత!!

పెళ్లి తర్వాత కమర్షియల్ పాత్రల కంటే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేసేందుకు సమంత ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా ఎక్కువగా కమిట్ అవుతోంది. ఇప్పటికే ఈమె తమిళంలో రెండు సినిమాలకు దాదాపుగా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఒక ద్వి...

08 Aug 2020

ఎన్ని వచ్చినా సినిమా ఆగదు...!

ఎన్ని వచ్చినా సినిమా ఆగదు...!

(నవ్వులు) లైవ్ క్యారెక్టర్ అండి ఇది(ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలో నరేష్ యాక్ట్ చేసిన పాత్ర పేరు బాబ్జి). థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. మీరు నన్ను నరేష్ అని నా పేరు తో కాకుండా నేను పోషించిన పాత్ర పేరుతో పిలవడం కంటే మంచి ప్రశంస - ఆదరణ ఏముంటుంది చెప్పండి. * బాబ్జి పాత్ర ఎలా మీ దగ్గరకు చ...

07 Aug 2020

ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య

ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య

ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ రివ్యూ నటీనటులు: సత్యదేవ్-రూప కొడువయూర్-హరిచందన-నరేష్-సుహాస్ తదితరులు సంగీతం: బిజ్బల్ ఛాయాగ్రహణం: అప్పు ప్రభాకర్ కథ: శ్యామ్ పుష్కరన్ నిర్మాతలు: శోభు యార్లగడ్డ-ప్రసాద్ దేవినేని-ప్రవీణ పరుచూరి స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వెంకటేష్ మహా తొలి చిత్రం ‘కేరాఫ్ కంచ...

07 Aug 2020

సుశాంత్ సింగ్ - రియా కాల్ రికార్డింగ్స్ ...

సుశాంత్ సింగ్ - రియా కాల్ రికార్డింగ్స్ చెప్తున్నద...

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి సంబంధించిన పలు విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నేషనల్ మీడియా ఛానల్స్ లో రియా చక్రవర్తి కాల్ డేటాను బయటపడినట్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వార్తల ప్రకారం రియ...

06 Aug 2020

చూడముచ్చటగా మిహీక బజాజ్ హల్దీ వేడుకలు..!...

చూడముచ్చటగా మిహీక బజాజ్ హల్దీ వేడుకలు..!!

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కాబోయే భార్య మిహీకా బజాజ్.. రెండు కుటుంబాల మధ్య ఈరోజు జరిగిన హల్దీ వేడుక నుండి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వేడుక ఏమిటో అని పెద్దగా ఆలోచించే అవసరం లేదు. సెలెబ్రిటీలకు స్టైలిస్ట్ అయిన మిహీక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బిజీగా ఉందని ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది....

06 Aug 2020