బెంగళూరు చేరుకున్న సీఎం కేసీఆర్

బెంగళూరు చేరుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగళూరులోని మాజీ ప్రధాని దేవెగౌడ్ తో భేటీ అయ్యారు. దేవెగౌడతో పాటు ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో సీఎం సమావేశమయ్యారు. అనంతరం వారితో కలిసి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు.

26 May 2022

నన్ను వదిలేయండి నాన్న

నన్ను వదిలేయండి నాన్న

బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీహార్‌లోని దర్భంగా జిల్లా రతన్‌పుర గ్రామంలో పరువు హత్య జరిగింది. ఈ ఘటన నెలరోజుల క్రితం జరగడంతో ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్‌ అయ్యింది. వైరల్​ అయిన ఆడియోలో..’నన్ను వదిలేయండి నాన్న’..అంటూ తండ్రిని కుమార్తె వేడుకోగా హత్య చేస్తున్న సమయంలో ఆమె లవర్​ రికార్డ్​ చేసిన ఓ ...

26 May 2022

బ్యాట్ తో భర్తను బంతిలా భాదిన భార్య

బ్యాట్ తో భర్తను బంతిలా భాదిన భార్య

ఓ మహిళ తన భర్తను క్రికెట్‌ బ్యాట్‌ తో చితక్కొట్టింది. ఆమె పెడుతున్న టార్చర్‌ భరించేలేని భర్త రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. రాజస్థాన్‌ లోని అల్వార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. స్కూల్‌ ప్రిన్సిపల్‌ అయిన అజిత్ సింగ్ యాదవ్ ఏడేళ్ల కిందట హర్యానాలోని సోనిపట్‌కు చెందిన సుమన్‌ అనే మహిళను ప్రేమ పెళ్లి చేసుక...

26 May 2022
తెలంగాణ అమర వీరులకు ప్రధాని మోదీ శ్రద్ధా...

తెలంగాణ అమర వీరులకు ప్రధాని మోదీ శ్రద్ధాంజలి

తెలంగాణ అమర వీరులకు ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు చెప్పారు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని అన్నారు. హైదరాబాద్ లోని ఐఎస్ బీ ద్విదశాబ్ది ఉత్సవాలకు ప్రధాని మోదీ పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. వేల మంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారని తెలిపారు. తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేరటం...

26 May 2022

లక్నో బ్యాటింగ్ గందరగోళం

లక్నో బ్యాటింగ్ గందరగోళం

టైటిల్ ఫేవరెట్ లలో ఒకటిగా కనిపించిన కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లఖ్ నవూ బ్యాటింగ్ గందరగోళంతో చేజేతులా పోగొట్టుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లోనే ఓడిపోయింది. మార్కస్ స్టాయినిస్, లూయిస్ లాంటి బిగ్ హిట్టర్ లను ఆఖరి వరకు దాచిపెట్టడంతో క్రీజులో కుదురుకునే సరికే ఆడాల్సిన రన్ రేట్ కొండలా పెరిగిపోయి ఒత్తిడికి గురి...

26 May 2022

టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. బూద్గామ్‌ జిల్లాలో టీవీ నటి అమ్రీన్‌ భట్‌ (35) ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆమె మేనల్లుడు ఫర్హాన్‌ జుబీర్‌ కు గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న అమ్రీన్‌ భట్‌ పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప...

26 May 2022
మరో దారుణం

మరో దారుణం

కర్ణాటకలోని కలబుర్గి జిల్లా వాడీ ప్రాంతంలో దారుణం జరిగింది. వేరే మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వాడీలోని భీమానగర్​ కు చెందిన విజయ కాంబ్లే వేరే మతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుక...

26 May 2022

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఆంజనేయ స్వామి దేవాలయాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలలో ఆకు పూజలు చేసి ప్రత్యేక అలంకరణలతో భక్తులు కొలిచారు.

26 May 2022

నేడు హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ

నేడు హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ

నేడు ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. ఐఎస్ బీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ద్విదశాబ్ది ఉత్సవాలలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు హైదరాబాద్ కు ప్రధాని మోదీ వచ్చి నగరంలో రెండున్నర గంటల అనంతరం తిరిగి సాయంత్రం 4 గంటలకు చెన్నై బయలుదేరి వెళతారు.

26 May 2022
ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్

ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్

వైసీసీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అనంతబాబును సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం మరణానికి తానే బాధ్యుడిని అని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ప్రకటించడంతో వైసీపీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

26 May 2022

28 నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్ర...

28 నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభం

YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు ప్రారంభించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ నెల 28 నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి తెలిపారు. సత్తుపల్లి నుంచే మళ్ళీ యాత్ర మొదలు కానున్నట్టు పేర్కొన్నారు. పాదయాత్రతో అడుగడుగునా ప్రజా సమస్యలు వైఎస్ షర్మి...

25 May 2022