ఓమైక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్రధాని నరేంద్ర మోదీ

ఓమైక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తున్న కొత్త కరోనావైరస్ వేరియంట్ ఓమైక్రాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రజలను కోరారు.పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులను ఉద్ధేశించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ‘‘కరోనా మహమ్మారి సమయంలో మేం 100 కోట్ల డోస్‌లకు పైగా కొవిడ్ వ్యాక్సిన్లను వేశాం. ఇప్పుడు 150 కోట్ల డోస్‌ల వైపు వెళ్తున్నాం.’’ అని మోదీ చెప్పారు. కొత్త కరోనావైరస్ వేరియంట్ ఆవిర్భావం గురించి వెలువడుతున్న వార్తలు మమ్మల్ని మరింత అప్రమత్తం చేశాయన్నారు. కొవిడ్-19 యొక్క కొత్త వేరియంట్ దృష్ట్యా మనమందరం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని కోరారు.దేశప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యం అని ప్రధాని అన్నారు. కొత్త వేరియెంట్ ప్రమాదం నేపథ్యంలో అంతర్జాతీయంగా వచ్చిన వారందరినీ పర్యవేక్షించాలని ప్రధాని అధికారులను కోరారు. అంతర్జాతీయ ప్రయాణ పరిమితుల సడలింపు ప్రణాళికలను సమీక్షించాలని ఆయన అధికారులను కోరారు.

PostedOn: 29 Nov 2021 Total Views: 140




పాలకులు మాట ఇచ్చాక కట్టుబడి ఉండేలా చట్టా...

పాలకులు మాట ఇచ్చాక కట్టుబడి ఉండేలా చట్టాలు రావాలి

YSR తెలంగాణ పార్టీ ఆద్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు జెండా ఎగురవేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ...‘‘చట్టాలు పాలకులకు ఒకలా, ప్రజలకు, ప్రతిపక్షాలకు మరోలా వర్తిస్తున్నాయి. పోలీసు వ్యవస్థను ప...

26 Jan 2022

వార్దాలో రోడ్డు ప్ర‌మాదం : బీజేపీ ఎమ్మెల...

వార్దాలో రోడ్డు ప్ర‌మాదం : బీజేపీ ఎమ్మెల్యే కొడుకు...

మహారాష్ట్రలో సోమవారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వార్ధా రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడితో సహా ఏడుగురు వైద్యవిద్యార్ధులు మృతి చెందారు.బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ కుమారుడు ఆవిష్కర్ తోపాటు ఏడుగురు వైద్య విద్యార్థులు సెల్సురా గుండా కారులో వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిం...

25 Jan 2022

స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే బెట‌ర్‌? :...

స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే బెట‌ర్‌? : వైద్య శాఖ...

కరోనా థర్డ్‌ వేవ్‌ కారణంగా మూతబడిన విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిం చాలన్న డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. స్కూళ్లు, కాలేజీలను తెరిస్తే వచ్చే ఇబ్బందులపై ఆరా తీస్తోంది. ఈ మేరకు విద్యా, ఆరోగ్య శాఖల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరినట్టు తెలిసింది. ఆయా విభాగాల అభిప్రాయాలకు అనుగుణంగా...

25 Jan 2022

ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

డిప్యూటేషన్‌ రూల్స్‌ ప్రతిపాదించిన కేంద్రం తీరుపై పలు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన ఓ లేఖరాశారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణపై లేఖలో అభ్య...

24 Jan 2022

టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్

టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్

కృష్ణా: టీడీపీ నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం, కొడాలి నాని, డీజీపీపై వ్యతిరేకంగా బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుద్దా వెంకన్నను ఆయన నివాసానికి వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. వివ...

24 Jan 2022

ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రార...

ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్ర‌క్రియ ప్రారంభ‌ం కాబోతోంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్నట్లు తెలుస్తోంది. ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చిన సంగ...

24 Jan 2022

తెలంగాణలో ఇంగ్లీషు చదువులు అంతంతే..?

తెలంగాణలో ఇంగ్లీషు చదువులు అంతంతే..?

బోధన పర్యవేక్షణకు అధికారులు లేరు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోస్టుల ఖాళీలు ఇంగ్లీషు మీడియం చదువులు తీసుకువస్తే తెలంగాణ ప్రభుత్వ విద్యావవస్థ మారుతుందని భావిస్తున్న అధికార పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీషు మీడియం చదువులను అమలు చేయాలని విద్యాశాఖకు అధికార పార్టీ ఆదేశాలు జారీ చ...

24 Jan 2022

విరాట్ కోహ్లీ ప్ర‌వ‌ర్త‌నపై మండిప‌డుతున్...

విరాట్ కోహ్లీ ప్ర‌వ‌ర్త‌నపై మండిప‌డుతున్న నెటిజ‌న్...

మూడో వన్డే ఆరంభానికి ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా విరాట్‌ కోహ్లీ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలపాలైంది. సహచరులంతా గొంతు కలుపుతుండగా.. కోహ్లీ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉండడంతో పాటు చూయింగ్‌ గమ్‌ నములుతూ ఉదాసీనంగా కనిపించాడు. దీంతో ఈ దృశ్యాలను చూసిన అభిమానులు కోహ్లీపై మండిపడుతున్నారు. జట్టుకు ఆడడం ఇష్...

24 Jan 2022