వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధానం

వాహ‌నాల రీ-రిజిస్ట్రేషన్‌ కు సులువైన విధ...
న్యూఢిల్లీ : వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయడానికి సులువైన విధానాన్ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ఒక రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోని వాహన యజమాని మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి బదిలీ అయినపుడు తన వాహనానికి మరోసారి రిజిస్ట్రేషన్ చేయించవలసిన అవసరం ఉండదు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదలైంది. ఈ నూతన విధానానికి సంబందించిన నోటిఫికేషన్‌ను రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. బీహెచ్ సిరీస్ క్రింద వాహనాల రిజిస్ట్రేషన్ విధానం ప్రయోజనాన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులు పొందవచ్చు. నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో కార్యాలయాలుగల కేంద్ర ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ/ కేంద్ర/రాష్ట్ర పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్, ప్రైవేట్ సెక్టర్ కంపెనీలు/ఆర్గనైజేషన్లలో పని చేసే ఉద్యోగులు ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య వ్యక్తిగత వాహనాలు స్వేచ్ఛగా సంచరించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ మార్క్ ఉన్న వాహనం యజమాని ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి బదిలీ అయినపుడు, ఈ వాహనాన్ని కూడా తనతోపాటు తీసుకెళ్ళడానికి కొత్తగా మరోసారి రిజిస్ట్రేషన్ చేయించవలసిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాన్ని వేరొక రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఉపయోగించాలంటే, 12 నెలల లోపుగా రీ-రిజిస్ట్రేషన్ చేయించవలసి ఉంటుంది. దీంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. బీహెచ్ సిరీస్ స్కీమ్‌తో ఈ కష్టాలకు తెరపడుతుంది.

PostedOn: 28 Aug 2021 Total Views: 122




ఆపిల్ తుడిచే గుడ్డ కేవ‌లం రూ.1900 !

ఆపిల్ తుడిచే గుడ్డ కేవ‌లం రూ.1900 !

బ్రాండ్‌కి పెట్టింది పేరైన యాపిల్ కంపెనీ... ధరలు దారుణంగా పెంచుతోందా? ఆకాశాన్ని తాకుతున్నాయా... నెటిజన్ల తాజా రియాక్షన్ చూసి తీరాల్సిందే! ఇండియన్ మార్కెట్‌లో లభించే వస్తువులతో పోల్చితే... అమెరికాకి చెందిన యాపిల్ కంపెనీ అమ్మే వస్తువుల ధరలన్నీ భారీగానే ఉంటాయి. కంప్యూటర్లు, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ప్రతీద...

22 Oct 2021

16 ఏళ్ల‌ బాలిక‌పై క్రికెట్ కోచ్ లైంగిక వ...

16 ఏళ్ల‌ బాలిక‌పై క్రికెట్ కోచ్ లైంగిక వేధింపులు!

పుదుచ్చేరి: శిక్షణకు వచ్చిన 16 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించిన ఆరోపణలపై క్రికెట్ కోచ్ సహా ఐదుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. పుదుచ్చేరిలో జరిగిందీ ఘటన. సీనియర్ క్రికెటర్, కోచ్ అయిన నిందితుడు బాలిక భుజాలు, చెస్ట్, ఇతర భాగాలను అసభ్యంగా తాకినట్టు ఆరోపణలు ఉన్నాయి. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ...

22 Oct 2021

ఐపీఎల్‌ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి ర...

ఐపీఎల్‌ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి రూ. 37 వేల ...

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ ప్రసార హక్కుల (టీవీ, డిజిటల్‌) ద్వారా బీసీసీఐ కళ్లు చెదిరే మొత్తాన్ని ఆర్జించనున్నట్టు తెలుస్తోంది. తదుపరి ఐదేళ్ల (2023-27)కు ఈ హక్కుల ద్వారా బోర్డుకు ఏకంగా రూ. 37 వేల కోట్ల ఆదాయం సమకూరనున్నట్టు సమాచారం. రెండు దిగ్గజ సంస్థలకు చెందిన జట్లు ఐపీఎల్‌లో కొత్తగా రానున్నాయన్న వార్తల నేప...

22 Oct 2021

న‌లుగురిని చంపిన పులిని ప‌ట్టుకున్న అట‌వ...

న‌లుగురిని చంపిన పులిని ప‌ట్టుకున్న అట‌వీ అధికారుల...

అడయార్‌(Chennai): నీలగిరి జిల్లాలో నలుగురిని చంపిన డి23 పులిని పట్టుకున్న అటవీశాఖ అధికారులను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు అభినందించింది. ఇటీవల ఈ పులి స్థానికంగా కలకలం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ పులి చేతిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ పులిని కాల్చి చంపాలనే డిమాండ్లు వచ్చాయి. అయి...

22 Oct 2021

చైనాలో మ‌ళ్లీ క‌రోనా క‌ల‌క‌లం!

చైనాలో మ‌ళ్లీ క‌రోనా క‌ల‌క‌లం!

బీజింగ్‌, మాస్కో: చైనాలో ఒక్కసారిగా కరోనా కలవరం..! వందల కొద్దీ విమానాల రద్దు, పాఠశాలల మూసివేత, పెద్దఎత్తున సామూహిక పరీక్షలు, ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ ఆంక్షలు..! వృద్ధ దంపతులు సహా పదుల సంఖ్యలో పర్యాటకులకు కరోనా పాజిటివ్‌ రావడమే దీనంతటికీ కారణం. వీరంతా షాంఘై నుంచి మొదలై గ్జియాన్‌, గాన్సు ప్రావిన్స్...

22 Oct 2021

డేటింగ్ యాప్స్... త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

డేటింగ్ యాప్స్... త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

బెంగళూరు(karnataka): మొబైల్‌ డేటింగ్‌ యాప్‌లతో జర భద్రంగా ఉండాలని యువతను నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌ పంత్‌ హెచ్చరించారు. నగరానికి చెందిన మహిళ ఒకరు డేటింగ్‌ యాప్‌ బారిన పడి లక్షలాది రూపాయలను పోగొట్టుకున్న ఘటన నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. స్నేహం, ప్రేమ ముసుగులో గత కొద్దికాలం...

20 Oct 2021

నల్లమలలో పులుల లెక్కింపు స్టార్ట్!

నల్లమలలో పులుల లెక్కింపు స్టార్ట్!

నాగర్‌కర్నూల్‌ : నల్లమలలో పులుల గణనకు ఫారెస్టు అధికారులు మంగళవారం శ్రీకారం చుట్టారు. పులుల సంఖ్య లెక్కింపు ప్రక్రియ నాలుగు నెలల పాటు కొనసాగనుంది. అచ్చంపేట, అమ్రాబాద్‌, నాగార్జునసాగర్‌ ఫారెస్టు డివిజన్లను 270 బీట్లుగా విభజించి, దాదాపు 600 కెమెరాలను అమర్చి పులుల జాడలు, వాటి పాదముద్రల నమూనాలను సేకరించి...

20 Oct 2021

‘‘అయ్యయ్యో వద్దమ్మా’’ శ‌ర‌త్ ను చిత‌క‌బా...

‘‘అయ్యయ్యో వద్దమ్మా’’ శ‌ర‌త్ ను చిత‌క‌బాదింది వాళ్...

హైదరాబాద్: ‘‘అయ్యయ్యో వద్దమ్మా’’ అంటూ ఓవర్‌ నైట్‌లో సోషల్‌ మీడియా స్టార్‌ అయిపోయిన డాన్సర్‌ శరత్‌ అందరికీ తెలుసు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ ఇలా ఏ సోషల్‌ మీడియా అకౌంట్‌ చూసినా అతని డాన్సు.. అతని మాటలే వినిపించాయి. ఎంత ఫేమస్‌ అయిపోయాడు అంటే ఒకప్పుడు నా వీడియోస్‌ను వైరల్‌ చేయండి అని వేడుకున్న శరత్‌.. ఇప్పుడ...

19 Oct 2021