కేసీఆర్‌కు హుజూరాబాద్ ఎన్నికలపై ఉన్న ప్ర...

కేసీఆర్‌కు హుజూరాబాద్ ఎన్నికలపై ఉన్న ప్రేమ, తెలంగా...

క‌రీంన‌గ‌ర్: కేసీఆర్‌కు హుజూరాబాద్ ఎన్నికలపై ఉన్న ప్రేమ, తెలంగాణ బిడ్డలపై లేదని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఏవూరి సోమన్న అన్నారు. మంగ‌ళ‌వారం క‌రీంన‌గ‌ర్ జిల్లా ఇల్లందకుంట మండ‌లం సిరిసేడు గ్రామంలో వైయ‌స్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల నిర్వ‌హించిన నిరుద్యోగ నిరాహార దీక్ష‌లో ఆయ‌న పాల్గ...

10 Aug 2021

రైతుల అకౌంట్ల‌లో పైస‌లు

రైతుల అకౌంట్ల‌లో పైస‌లు

రైతులకు కేంద్రం శుభవార్తను అందించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ స్కీమ్ కింద 9వ విడత నిధులను ప్రధాని మోడీ రిలీజ్ చేశారు. దీంతో 9.75 కోట్ల పైచిలుకు రైతు కుటుంబాలకు రూ.19,500 కోట్లు అందనున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర...

09 Aug 2021

ఫ్లైట్ చార్జీలు పెరిగిన‌య్

ఫ్లైట్ చార్జీలు పెరిగిన‌య్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన ప్రయాణం మరింత ఖ‌రీదుగా మారుతోంది. అధిక గిరాకీ వల్ల కొన్ని కీలక అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో టికెట్ల ధరలు గత నెల రోజుల వ్యవధిలో గణనీయంగా పెరిగాయి. ట్రావెల్‌ వెబ్‌సైట్‌ ఈజ్‌మైట్రిప్‌.కామ్‌ డేటా ప్రకారం ఎకానమీ క్లాస్‌ టికెట్‌ ధరలు.. ఢిల్లీ నుంచి యూఎస్‌లోని నెవార్క్‌ (న్యూజె...

09 Aug 2021
ఆర్ఎస్ ప్ర‌వీణ్ అంబేడ్క‌ర్ లా ఫీల్ అవుతు...

ఆర్ఎస్ ప్ర‌వీణ్ అంబేడ్క‌ర్ లా ఫీల్ అవుతున్నారు

హైదరాబాద్: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ కోటు వేసుకుని అంబేద్కర్‌లా ఫీల్ అవుతున్నారని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ విమర్శించారు. సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తేనే గురుకుల పాఠశాలల కోసం పనిచేశారని గుర్తుచేశారు. ప్రవీణ్‌కుమార్‌కు పదవి వస్తే రాజ్యాధికారం వచ్చినట్లా? అని కిషోర్ ప్రశ్నించారు. ప్రవీణ్‌ ...

09 Aug 2021

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు సుప్రీం షాక్

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు సుప్రీం షాక్

దిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ అంతర్గత వ్యాపార విధానాలపై సీసీఐ దర్యాప్తును నిలిపివేయాలంటూ ఈ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం కేటాయించింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు ...

09 Aug 2021

పీవీ సింధుకు ఏపీ సీఎం స‌త్కారం

పీవీ సింధుకు ఏపీ సీఎం స‌త్కారం

అమ‌రావ‌తిః ఏపీ సీఎం జగన్‌ను పీవీ సింధు మర్యాద పూర్వకంగా కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధును సీఎం జగన్‌ అభినందించారు. శాలువా కప్పి సత్కరించారు. ప్రభుత్వం తరపున సింధుకు 30 లక్షల నగదు బహుమతి అందించారు. విశాఖలో వెంటనే అకాడమీ ప్రారంభించాలని, రాష్ట్రంలో మరింత మంది సింధూలు తయారు కావాలన...

06 Aug 2021
సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. అయిదు...

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. అయిదురు డెడ్

సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటకూర్‌ దగ్గర కారును ఢీ కొట్టింది లారీ. ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఆరేళ్ల చిన్నారి సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సంగారెడ్డి నుండి మెదక్‌ వెళ్తుండా ప్రమాదం జరిగింది. మెదక్‌ జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన పద్మ(30), అంబదాస్‌(40) దంపత...

06 Aug 2021

మ‌ళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

మ‌ళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఢిల్లీః భారతదేశంలో కరోనా కేసుల ఉధృతి మ‌ళ్లీ కొనసాగుతోంది. పెరిగిన కేసులతో భారతదేశంలో ఆందోళన వ్యక్తమౌతుంది. ఒకపక్క కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కేసుల పెరుగుదల టెన్షన్ పుట్టిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 44,643 తాజా కోవిడ్ కేసులు నమోదయ్య...

06 Aug 2021

నిరాశ‌లో పాకిస్థాన్ ప్ర‌ధాని

నిరాశ‌లో పాకిస్థాన్ ప్ర‌ధాని

ఇస్తాంబుల్ః జో బైడెన్ నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో నిరాశలో ఇమ్రాన్ ఖాన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారం చేపట్టి ఆరు నెలలు గడిచినా ఇంతవరకు తనతో వ్యక్తిగతంగా మాట్లాడకపోవడంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. భారత ప్రధాని మోడీతో పలుమార్లు సంభాషించిన జో బైడెన్ తనతో కనీసం...

06 Aug 2021
సెమీస్‌లో ఓడిన భ‌జ‌రంగ్.. ఇక కాంస్యం కోస...

సెమీస్‌లో ఓడిన భ‌జ‌రంగ్.. ఇక కాంస్యం కోసం పోరు

టోక్యోః జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 15వ రోజు భారత్ తన పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. అయితే, రెజ్లింగ్ లో భారత్ కు నిరాశ ఎదురైంది. సెమీఫైనల్ లో బజరంగ్ పునియా పోరాడి ఓడిపోయాడు. సెమీ ఫైనల్స్‌లో బజరంగ్ పునియా అజర్‌బైజాన్‌కు చెందిన హాజీ అలియేవ్‌ చేతిలో ఓడిపోయాడు. ఇక, కాంస్య...

06 Aug 2021

అదితి అద‌ర‌గొట్టింది

అదితి అద‌ర‌గొట్టింది

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత గోల్ఫ్ క్రీడాకారిణి​ అదితి అశోక్​ ఎవరూ ఊహించని విధంగా పతకం సాధించే దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఆమె ఫైనల్‌కు చేరింది. మూడు రౌండ్లు ముగిసేసరి అదితి రెండో స్థానంలో నిలిచింది. అసలు ఈ విభాగంలో భారత్ రాణించడం కూడా ఇదే తొలిసారి. శుక్రవారం మహిళల వ్యక్తిగత స్ట్రోక్​ ప్లే రౌండ్​ 3లో...

06 Aug 2021