కరెంట్‌ ఛార్జీలు పెంచే సమయమా ఇది: చంద్రబాబు ధ్వజం

కరెంట్‌ ఛార్జీలు పెంచే సమయమా ఇది: చంద్రబ...
హైదరాబాద్‌: ప్రజలు కరోనా తెచ్చిన కష్టాలతో అల్లాడుతుంటే వైఎస్‌ జగన్‌ సర్కార్‌ కరెంట్‌ బిల్లులు పెంచడం దారుణమని ప్రతిపక్ష నేత ఎన్‌.చంద్రాబు నాయుడు ధ్వజమెత్తారు. దేశంలో డిస్కమ్‌లకు కేంద్రం 90 వేల కోట్ల రాయితీలిస్తే వైస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రం కరెంట్‌ ఛార్జీలు పెంచి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ప్రజలను కష్టాల్లోకి నెట్టడం దుర్మార్గమని అన్నారు. నియోజకవర్గం, మండలస్థాయిలో తమ పార్టీ నేతలంతా ఇళ్లలోనే ఉండి నిరసన దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఉపాధి కోల్పయి ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే ఇది కరెంట్‌ బిల్లులు పెంచే సమయమా అని ప్రశ్నించారు. ప్రజలు తీవ్రమైన కష్టాల్లో ఉంటే దొడ్డిదారిన కరెంట్‌ ఛార్జీలు పెంచడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం కరెంట్‌ ఛార్జీలు పెంచబోమని జగన్‌ హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోలేదని చంద్రబాబు గుర్తు చేశారు.

PostedOn: 19 May 2020 Total Views: 215




పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ

పోలవరం తొలి ఫలితానికి అంకురార్పణ

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాసన పుత్రిక ‘పోలవరం’. ఆయన హయాంలో రూపుదాల్చుకున్న ఈ ప్రాజెక్టు సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో పరుగులు పెడుతోంది. ప్రాజెక్టు పనులు వేగవంతం జరుగుతుండగానే తొలి ఫలితం వచ్చింది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటిని విడుదలకు శుక్రవారం అంకురార్ఫణ జరిగింది. దీనిలో భాగంగా ఈసీఆర్ఎఫ...

11 Jun 2021

ఏపీకి ప్రభుత్వానికి 3 ఆక్సిజన్ ట్యాంకులు...

ఏపీకి ప్రభుత్వానికి 3 ఆక్సిజన్ ట్యాంకులు ఉచితంగా అ...

సింగపూర్ నుంచి మూడు ట్యాంకుల దిగుమతి • రక్షణశాఖ ప్రత్యేక విమానంలో పానాగఢ్ వైమానిక స్థావరానికి చేరుకున్నక్రయోజెనిక్ ట్యాంకులు • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభ్యత • ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం • దుర్...

01 Jun 2021

నిమ్స్‌ (NIMS) లో వ్యాక్సిన్ తీగ లాగితే ...

నిమ్స్‌ (NIMS) లో వ్యాక్సిన్ తీగ లాగితే కదలుతున్న ...

గురివింద గింజ నలుపెరుగని‌ చందంగా నిమ్స్‌లో లో అధికారుల తీరుమారిపోయింది. మొత్తం 22వేల వ్యాక్సిన్ లలో 7 వేల వ్యాక్సిన్ లు అనర్హులకు వేసారనే అంశం లో నిజానిజాలు ఒక్కొక్కటి‌బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున వున్న నిమ్స్‌లో వ్యాక్సిన్‌ పంపిణీలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే అంశం లో విస్తుపోయే నిజాలు‌కూ...

29 May 2021

తమిళ ప్రజల కష్టాలకు మేఘా చెక్.. 3వేల ఆక్...

తమిళ ప్రజల కష్టాలకు మేఘా చెక్.. 3వేల ఆక్సిజన్ బెడ్...

• తమిళనాడు వ్యాప్తంగా 3000 పైగా కోవిడ్ పడకల ఆసుపత్రులు • గ్రేటర్ చెన్నైలోనే 1070 బెడ్లు • కేవలోం 72 గంటల్లోనే 500 బెడ్స్ ఆసుపత్రి ఏర్పాటు • తమిళనాడు ప్రభుత్వం, క్రెడాయ్, జి స్క్వేర్ రియల్టర్స్ సహాకారం దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండం చేస్తోంది. దేశంలో వివిధ రాష్ర్టాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వి...

27 May 2021

తొలిసారిగా మేఘా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట...

తొలిసారిగా మేఘా 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకుల ది...

• యుద్ధ ప్రతిపాదికన 11 క్రయోజనిక్ ట్యాంకుల దిగుమతి • దేశంలో తొలిసారిగా అధికసంఖ్యలో దిగుమతి • తొలి విడతగా ఆర్మీ విమానంలో 3 ట్యాంకుల రాక • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల లభ్యత • ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వనున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం దేశం...

22 May 2021

‘అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం స...

‘అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉం...

కరోనా నిబంధనలు పాటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్పడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. కరోనా కట్టడికి తీసుకుం...

19 May 2021

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు భ‌ద్రారెడ్డి

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు భ‌ద్రారెడ్డి

మాన‌వ‌త్వం లేని వైద్యం వ్యాపారంతో స‌మానం.. ఇదీ మంత్రి మ‌ల్లారెడ్డి త‌న కొడుకు భ‌ద్రారెడ్డికి త‌ర‌చూ చెప్పే మాట‌.. తండ్రి మాట‌ల‌కు అర్ధం తెలుసుకున్న కొడుకు- డాక్ట‌ర్ చామ‌కూర భ‌ద్రారెడ్డి.. అందుకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌ల‌య్యి చాలా కాల‌మే అయ్యింది.. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు ఎవ‌రైనా పేద‌లు వైద్య సాయం కోస...

12 May 2021

పరుగులు పెడుతోన్న ఆంధ్ర జీవనాడి పోలవరం ప...

పరుగులు పెడుతోన్న ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు ...

యజ్ఞంలా సాగుతోన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపు పనులు ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. చంద్రబాబు పాలనలో జరిగిన వైఫల్యాలు, లోపాలు, అక్రమాలు-అవకతవకలు సరిచేస్తూనే సీఎం వైఎస్ జగన్ సర్కారు ముందుకు దూసుకెళ్తోంది. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్టును ఓ యజ్ఞం చేప...

11 May 2021