'ట్రంప్‌...కుక్క మలమూత్రాలు పూసుకుంటాడు'

'ట్రంప్‌...కుక్క మలమూత్రాలు పూసుకుంటాడు'
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, స్పీకర్‌ నాన్సీ పెలోసీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. తాజాగా పెలోసీ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌.. కుక్క మలమూత్రాలు పూసుకు తిరిగే పిల్లాడు లాంటి వాడని వ్యాఖ్యానించారు. ఇటీవల ట్రంప్‌ ఎంఎస్‌ఎన్‌బిసి టెలివిజన్‌ హోస్ట్‌ జియో స్కార్‌బరో గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అతను ఒక సైకో లాంటి వాడంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించమని పెలోసీని అడగగా ట్రంప్‌ కుక్కు మలమూత్రాలను పూసుకు తిరిగే పిల్లవాడు లాంటివాడదని, తనతోపాటు ఉన్న అందరికీ కూడా పూస్తాడని, ఒక్కసారి అది పూసుకుంటే ఎక్కువ కాలం ఉంటుందని అంటూ పెలోసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడి తర్వాత హోదాలో ఉపాధ్యక్షుడి తర్వాత ఉండే స్పీకర్‌ స్థానంలో ఉన్న పెలోసీ డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన వారు. ఈమెకు, ట్రంప్‌కు అస్సలు పడదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు వేసుకుంటానని ట్రంప్‌ చెప్పినప్పుడు పెలోసీ ఆయన ఊబకాబం గురించి ప్రస్తావించింది. దీనిపై ట్రంప్‌ ఎదురు దాడి చేస్తూ పెలోసీ రోగిష్టి మహిళ అని, ఆమెకు అనేక సమస్యలున్నాయని, మానసిక వ్యాధి కూడా ఉందని హేళన చేశారు.

PostedOn: 21 May 2020 Total Views: 116
పబ్లిసిటీ ఆపి..ఉద్యోగాలు కల్పించండి

పబ్లిసిటీ ఆపి..ఉద్యోగాలు కల్పించండి

యోగి సర్కార్‌పై ప్రియాంక సూచన న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ఉద్యోగాలు కోల్నోయిన కారణంగా ఒక జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె యుపిలోని యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ప్రచారం కోసం పబ్లిసిటీ స్టంట్‌లు ఆపి ప్రజల స...

23 Jun 2020

జగన్‌ కేబినెట్‌లో కొత్త మంత్రులు ఆ ఇద్దర...

జగన్‌ కేబినెట్‌లో కొత్త మంత్రులు ఆ ఇద్దరేనా..?

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంలో పని చేస్తున్న పిల్లి సుభాస్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా ఎంపికవ్వడంతో ఆ రెండు స్థానాలను భర్తీ చేయాలని సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి భావిస్తున్నారు. ఈనెలాఖరులోగా కొత్త మంత్రుల ఎంపిక ఉంటుందంటూ ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌కు సమాచారమిచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరి ఎంపి...

23 Jun 2020

చంద్రబాబుకు అనుమతివ్వని జైళ్ల శాఖ

చంద్రబాబుకు అనుమతివ్వని జైళ్ల శాఖ

అమరావతి: ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయి అనారోగ్యం కారణంగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న టిడిపి నాయకుడు అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు గాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు అధికారులు అనుమతి నిరాకరించారు. కరోనా నిబంధనల ప్రకారం అచ్చెన్నాయుడిని పరామర్శి...

13 Jun 2020

ఖైదీ నెంబర్ 1573 కేటాయించిన జైలు అధికారు...

ఖైదీ నెంబర్ 1573 కేటాయించిన జైలు అధికారులు

పైల్స్ తో బాధపడుతున్న అచ్చెన్నాయుడిని హాస్పిటల్ తరలించిన పోలీసులు . పరామర్శించటానికి వస్తున్న బాబు . ESI కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా నిర్ధారించి నిన్న ఉదయం అరెస్ట్ చేసిన మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుని రాత్రికి విజయవాడ ఏసీబీ ఆఫీసుకి తరలించడం తెలిసిందే . అయితే పైల్స్ తో బాధపడుతూ ఇటీవలే ఆపరేషన్ ...

13 Jun 2020

ఇవి అక్రమ అరెస్టులైతే...మీ పాలనలో జరిగిన...

ఇవి అక్రమ అరెస్టులైతే...మీ పాలనలో జరిగినవేంటీ చంద్...

అవినీతి, కుంభకోణాలు, అక్రమాలు చేసిన తమ నేతలను పార్టీ నేతలను వెనకేసుకురావడంలో టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు‌ దేశంలో మరెవ్వరూ సాటిరారు. ఎంత అవినీతి చేసినా...ఎన్ని అక్రమాలు చేసినా ఫర్వాలేదు. ప్రజలను ఎలా దోచుకున్నా ఫర్వాలేదు. కాని పార్టీతోనే ఉండాలి. అవినీతి అక్రమాలు చేసైనా పార్టీని నిలబెట్టాల...

13 Jun 2020

మరోసారి జైలుకు చింతమనేని ప్రభాకర్‌

మరోసారి జైలుకు చింతమనేని ప్రభాకర్‌

దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ మరోసారి జైలుపాలయ్యారు. నిన్న టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టను నిరసిస్తూ చింతమనేని ప్రభాకర్‌ ధర్నాకు దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. అనుమతి లేకుండా ధర్నా చేసిన చింతమనేని అరెస్ట్‌ చేసిన పోలీసులు ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు...

13 Jun 2020

150 కోట్ల అక్రమాలు.. ఈఎస్‌ఐ స్కాంలో అచ్చ...

150 కోట్ల అక్రమాలు.. ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ...

అమరావతి : ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఆ రాష్ట్ర ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిమ్మాడలో ఇవాళ ఉదయం 7:30 గంటలకు ఏసీబీ అధికారులు.. ఆయనను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. ఈ కేసులు అచ్చెన్నాయుడితో పాటు ఆరుగురిని అరెస్టు చేశామని తె...

12 Jun 2020

ఆరని ఆగ్రహజ్వాల అమెరికావ్యాప్తంగా కొనసాగ...

ఆరని ఆగ్రహజ్వాల అమెరికావ్యాప్తంగా కొనసాగిన విధ్వంస...

అధ్యక్ష భవనానికీ తాకిన సెగ ప్రధాన నగరాల్లో రాత్రిళ్లు కర్ఫ్యూ 1669 మంది అరెస్టు మిన్నెపొలిస్‌, మే 31: అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఆదివారం దేశంలోని మరిన్ని రాష్ర్టాలు, నగరాలకు హింసాకాండ విస్తరించింది. పోలీసులకు తోడు నేషనల్‌ గార్డ్స్‌ కూడా రంగంలోకి దిగినప్పటికీ ఆందోళనలు ఏమాత్...

01 Jun 2020