సోనియమ్మ మీ ‘ఇగో’ తగ్గించుకోవా?

సోనియమ్మ మీ ‘ఇగో’ తగ్గించుకోవా?
ఒకప్పుడు దేశాన్ని ఏలిన సోనియాకు.. ఇప్పుడు ఏలుతున్న సోనియాకు శాన్ దాన్ పరఖ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనియాను పార్టీ సీనియర్లే తప్పు దోవ పట్టిస్తున్నారని.. వారిని నమ్మి పార్టీని అధినేత్రి నాశనం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఓ వైపు కరోనా.. మరోవైపు అసంబద్ద నిర్ణయాలతో బీజేపీ కొంచెం బలహీన పడుతున్నా అది కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోలేకపోతోందని ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే సోనియా గాంధీకి ‘ఇగో’ సమస్య ఉందని.. ఆ సమస్య కాంగ్రెస్ జంభూకాలైన వృద్ధ నాయకులకు ఇంకా ఎక్కువ ఉందని చెబుతున్నారు. అందులో భాగంగానే మధ్యప్రదేశ్ లో సింధియాను - రాజస్థాన్ లో సచిన్ పైలట్ ను పొగొట్టుకున్నారని ఆ వర్గాలు వాపోతున్నాయి. వాళ్లు ఇద్దరు ఉత్తర భారతంలో అప్ కమింగ్ యువ నేతల కుటుంబాలని.. ఎంతో బలమైన గ్రౌండ్ లెవల్ నుంచి బలమున్న నాయకులను సోనియా గాంధీ ‘ఇగో’ కారణంగానే కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకుందని వాపోతున్నారు. ఇంతమంచి నాయకులను కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ఏం సాధిస్తుందని కాంగ్రెస్ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి..

PostedOn: 07 Aug 2020 Total Views: 56




‘ఆ స్కామ్‌లో లోకేష్‌ అడ్డంగా దొరికారు’

‘ఆ స్కామ్‌లో లోకేష్‌ అడ్డంగా దొరికారు’

ఫైబర్‌ గ్రిడ్‌ స్కామ్‌లో టీడీపీ నేత నారా లోకేష్‌ బాబు అడ్డంగా దొరికిపోయారని ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. తండ్రి శాఖలో ఫైల్‌పై లోకేష్ ఎందుకు సంతకం పెట్టారని ఆమె ప్రశ్నించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫైబర్ గ్రిడ్ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అమరావతిలోనూ...

21 Sep 2020

దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ

దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు: ముద్రగడ

మాజీమంత్రి, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను సోమవారం కాపు జేఏసీ నేతలు కలిశారు. ఉద్యమ నేతగా కొనసాగాలంటూ ఈ సందర్భంగా ముద్రగడను కోరారు. అయితే జేఏసీ నేతల అభ్యర్థనను ఆయన సున్నితంగా తిర్కసరించారు. కాపు ఉద్యమంలోకి తాను వచ్చేది లేదని ముద్రగడ పద్మనాభం మరోమారు స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మీతోనే ఉంటానని ఆయన తెలిప...

21 Sep 2020

కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి అనిల్‌ కుమ...

కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి అనిల్‌ కుమార్‌

ఆంధ్రప్రదేశ్‌ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎంపీలు మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్‌, లావు కృష్ణ దేవరాయలు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ను సోమవారం కలిశారు. పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగ...

21 Sep 2020

నా 60 ఏళ్ల రాజకీయ జీవితంలా ఇలా ఎప్పుడూ చ...

నా 60 ఏళ్ల రాజకీయ జీవితంలా ఇలా ఎప్పుడూ చూడలేదు: టీ...

కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు (కేకే) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కేంద్ర ప్రభుత్వానికి పూర్తి పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. రాజ్యసభలో బీజేపీకి తగినంత బలం లేకుం...

21 Sep 2020

రైతులకు ఉపయోగపడే చట్టంపై లేనిపోని అనుమాన...

రైతులకు ఉపయోగపడే చట్టంపై లేనిపోని అనుమానాలు కలిగిం...

కేంద్రం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టం బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభించింది. ఇవాళ వాడీవేడి చర్చల నడుమ రాజ్యసభలోనూ ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. అయితే, ఈ బిల్లును టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నూతన వ్యవసాయ చట్టం తేనె పూసిన కత్తి వంటిది అని సీఎం కేసీఆర్ విమర్శిస్తున్నారు. దీని...

21 Sep 2020

నాకు కూడా ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వచ్చా...

నాకు కూడా ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయి: అయ్యన్...

టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలకు అడ్డుకట్ట పడడంలేదు. టీడీపీ నుంచి ఒక్కొక్కరే నిష్క్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ (దక్షిణం) టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ తన ఇద్దరు కుమారులతో వెళ్లి సీఎం జగన్ ను కలవడంతో వలసల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్...

21 Sep 2020

వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌ సీపీ మద్దతు

వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌ సీపీ మద్దతు

రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించి, దళారీ వ్యవస్థకు ముగింపు లభిస్తుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సభలో జరిగిన వ్యవసాయ బిల్లులపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్...

20 Sep 2020

టీడీపీ ద్రోహులకు రాజకీయ సమాధి తప్పదు... ...

టీడీపీ ద్రోహులకు రాజకీయ సమాధి తప్పదు... వాసుపల్లి ...

ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో విశాఖ (దక్షిణం) టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ తన ఇద్దరు కుమారులతో కలిసి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. వాసుపల్లి కుమారులు సాకేత్, సూర్య సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు, సీఎం జగన్ గట్స్ ఉన్న నేత అంటూ ఎమ్మెల్యే వాసు...

19 Sep 2020